అ) తెలంగాణా పోరాట నేపథ్యంలో వచ్చిన పాటలు
పాట - 1పల్లవి: కొమ్మాలల్లో కోయిలమ్మా పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీ కూన గంతులేస్తనన్నది కాలి గజ్జె కడుతునన్నది పాణం పోయే మేకపిల్ల డప్పునైతనన్నది దండోర వేస్తనన్నది ఇప్పుడు పుట్టిన లేగదూడ దుంకులాడుతన్నది ధూం... దాం... చేస్తానన్నది ||కొమ్మ||చరణం 1: గొర్కోళ్లు వొడవంగ కూత వడుతనన్నది కోడి నిదుర లేపుతున్నది

==========================================
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి