కృష్ణమ్మా గోదారమ్మా కదిలి వస్తనన్నది కన్నీరొద్దంటున్నది చల్లగాలి వీచి పోరుకు ఊపిరైతానన్నది అది పురుడు పోస్తనన్నది పండూ వెన్నెల కాసి పల్లె నడుగుతున్నది తెలంగాణ కావాలన్నది || కొమ్మలల్లో ||
చరణం 4: అడవిలున్న ఆకులన్ని అలకిడి జేస్తున్నయి అలాయ్ భలాయ్ తీసుకున్నయి చీమలన్ని జంట వట్టి ర్యాలి తీస్తనన్నయి మేం రణం జేస్తనన్నయి చెట్టుకొమ్మలన్ని తీసి చాకులౌతమన్నయి బందూకులెత్తమన్నయి వడ్లపిట్ల ముక్కుతోటి గన్నుజేస్తనన్నది తెలంగాణను దెమ్మన్నది ||కొమ్మలల్లో |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి