పిడికేడంత లేని పిచ్చుక పోరు జేస్తనన్నది పోరుబాటనైతనన్నది చెట్టుచేమలన్ని ఊగి ఊపిరి పోస్తమన్నయి ఉద్యమాలు జేస్తమన్నయి పోడిసేటి పొద్దుగూడ పొత్తుగూడుతనన్నది పోరుకు సై అన్నది || కొమ్మాలల్లో ||
చరణం 2: నక్క బావా జిత్తులతో చిత్తుజేస్తనన్నది పేద్ద ప్లాను గీస్తనన్నది తెలంగాణ సమరానికి సాల్ల సై అన్నది అది సవాల్ జేస్తనన్నది పావురాలు ఏకమయి కబురు తెస్తమన్నయి కాపాడుకుంటమన్నయి జీవరాశులు ఒక్కటై జండా వట్టుతున్నయి జేజేలు వలుకుతున్నయి || కొమ్మలల్లో ||
చరణం 3: నారుమడిలో నీరునైతే వాటా వంచమన్నయి వాగు వంకలడుగుచున్నయి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి