ఉపన్యాస పోటీల్లో విజేతలు
ఆర్.జి.యు.కె.టి బాసర కేంద్రంగా జరిగినఉపన్యాస పోటీల్లో విద్యార్థులు పోటీపడి ఉపన్యసించారు.
వ్యక్తిగత విభాగాల్లో విజేతలు...
ప్రథమ బహుమతి : బి.రేణుక B09 1334 ...Claas:W 6
ద్వితీయ బహుమతి : వెంకటరమణ ..... Phi 8
ప్రోత్సాహక బహుమతి : చరిత్ర .....B091690 ...Phi 9
వీరికి బహుమతుల ప్రదానం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (21/02/2011)సందర్భంగా ఆర్.జి.యు.కె.టి బాసర డైరెక్టర్ రాజేంద్రసాహు నుండి బహుమతులు తీసుకోవడం జరిగిందని తెలుగుమెంటర్స్.....
తూర్పింటి.నరేశ్ కుమార్ , బి .బాలకృష్ణ,
డాక్టర్ గోపాలకృష్ణ , విజయ్ కుమార్ ,
సూరిబాబు , శ్రీనివాస్ , ప్రభావతి గార్లు తెలిపారు .
![]() |
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (21/02/2011)సందర్భంగా ఆర్.జి.యు.కె.టి బాసర డైరెక్టర్ రాజేంద్రసాహు నుండి ఉపన్యాస పోటీల్లో బహుమతులు అందుకున్న విజేతలు...తెలుగు న్యాయనిర్ణేతలు( ప్రక్కన ) |